దీపావళికి DMartలో షాపింగ్ చేస్తున్నారా? ఈ 7 చిట్కాలు పాటిస్తే వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు!
DMart: డబ్బు ఆదా చేయడం కేవలం వస్తువులను ఎంచుకోవడంతోనే ఆగిపోదు. డబ్బు చెల్లించిన తర్వాత, ప్రతి వస్తువు ధర సరిగ్గా ఉందో లేదో, తగ్గింపు ధర వర్తిస్తుందో లేదో రసీదున








