GOOD
INDIA
ANDHRA PRADESH
Self-Growth: Know the value of a word.

Personality Development: ఒకరి గురించి మరొకరి దగ్గర చెడుగా మాట్లాడే ముందు ఆలోచించాలి.. ఎందుకంటే మాటలు తిరిగి తీసుకోలేం. ముందు వెనుక ఆలోచించకుండా ఏమైనా మాట్లాడితే..ఎదుటి వ్యక్తిపై దాని ప్రభావం మీరు ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉండే అవకాశముంది.
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗