GOOD
INDIA
ANDHRA PRADESH
Juicy Chicken Fry: ఈ చికెన్ ఫ్రై రుచి చూసాక మరేదీ నచ్చదు.. జ్యూసీగా వేపుడు

విందు భోజనంలోనైనా లేదా ఇంట్లో ప్రత్యేక వేడుకలప్పుడైనా బగారా రైస్, పులావ్, బిర్యానీలకు తోడుగా ఘుమఘుమలాడే చికెన్ ఫ్రై ఉంటే ఆ మజాయే వేరు. అయితే చాలామంది చికెన్ ఫ్రై చేసినప్పుడు ముక్క రబ్బరులా గట్టిపడిపోవడం లేదా మసాలా సరిగ్గా పట్టక చప్పగా ఉండటం
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗