GOOD
INDIA
ANDHRA PRADESH
Water Expiry Date: నీటికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా? వాటర్ బాటిల్‌పై గడువు తేదీ ఎందుకు వేస్తారో తెలుసా?

నీరు లేకుండా మనిషి జీవించడం అసాధ్యం. అందుకే ప్రతిరోజూ తాగే నీటి విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. అయితే మనం కొనుగోలు చేసే వాటర్ బాటిళ్లపై తయారీ తేదీ, ఎక్స్‌పైరీ డేట్ ముద్రించి ఉండటం చాలామంది గమనించే ఉంటారు. పాలు, పెరుగు, ఇతర ఆహార పదార
Read the original at TV9 తెలుగు ↗