CRISIS
INDIA
ANDHRA PRADESH
Viral News: ఏమైందని చూసేందుకెళ్లిన స్థానికులు.. ఏడుగురిని మింగేసిన మృత్యువు

జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై అదుపుతప్పి పడిపోయిన స్కూటీ వాహనదారుడికి సహాయం చేసేందుకు వెళ్లిన ఏడుగురు వ్యక్తులను ఓ భారీ ట్రక్కు అతివేగంతో వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారు ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్
Read the original at TV9 తెలుగు ↗