GOOD
INDIA
ANDHRA PRADESH
Vijay Sethupathi: అంతర్జాతీయ వేదికపై విజయ్ సేతుపతి.. అరుదైన ఘనత సాధించిన మక్కల్ సెల్వన్

విభిన్న కథలను ఎంచుకుంటూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతికి అంతర్జాతీయ గౌరవం దక్కింది. 54వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేడుకలో అవార్డు ప్రెజెంటర్‌గా వ్యవహరించే అవకాశం దక్కించుకున్నారు విజయ్ సేతుపతి. ఆయనకు ఇంటర్నేషనల
Read the original at TV9 తెలుగు ↗