STATE ACTION
INDIA
ANDHRA PRADESH
Telangana: బయటకు డెయిరీ ఫామ్.. లోపల మత్తు దందా.. పోలీసుల ఎంట్రీతో గుట్టు రట్టు..

బయటకు చూస్తే పశువుల సంరక్షణ.. లోపల మాత్రం గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయాలు.. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని ఓ డెయిరీ ఫామ్‌ను అడ్డాగా చేసుకుని యథేచ్ఛగా సాగుతున్న గంజాయి దందాకు పోలీసులు చెక్ పెట్టారు. డెయిరీ ఫామ్‌పై ఈగల్ ఫోర్స్,
Read the original at TV9 తెలుగు ↗