GOOD
POLITICS
ANDHRA PRADESH
పుంగనూరు మున్సిపాలిటీ TDP కైవసం.. నందికొట్కూరులో YCP ఆధిక్యం..! లేటెస్ట్ ట్రెండ్స్ ఇదిగో

AP Municipal Election Results 2026: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో ఆసక్తికర ఫలితాలు వెలువడుతున్నాయి. పుంగనూరు మున్సిపాలిటీని TDP కైవసం చేసుకోగా, పెనుకొండలో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. నందికొట్కూరులో YCP ఆధిక్యంలో కొనసాగుతోంది.
Read the original at TV9 తెలుగు ↗