GOOD
INDIA
ANDHRA PRADESH
Suman : శ్రీనివాసుడి పాత్ర కోసం 8 నెలలు చెప్పులు లేకుండా నడిచా.. ఉదయాన్నే 3 గంటలకే మేకప్ వేసుకునేవాడిని.. సుమన్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోగా, ఆ తర్వాత సహయ నటుడిగా మారి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఆయన సినీ ప్రయాణంలో అన్నమయ్య సినిమా ప్రత్యేకమనే చెప్పాలి. ఇందులో శ్రీనివాసుడి పాత్రలో అద్భుతమైన నటనతో మెప్పించారు. తాజాగా ఈ మూ
Read the original at TV9 తెలుగు ↗