Flag of Indiaसत्यमेव जयते AADTAK
MILESTONE INDIA ANDHRA PRADESH

Solar Powered Village: సరికొత్త రికార్డు.. కరెంట్ బిల్లులు జీరో.. దేశంలోనే తొలి 100% సోలార్ గ్రామం..!

Solar Powered Village: గ్రామస్తులు తమ అవసరాల కోసం మిగిలిన అదనపు విద్యుత్తును విద్యుత్ పంపిణీ నెట్‌వర్క్‌కు సరఫరా చేయడం ద్వారా ఆదాయాన్నిచ్చే శక్తి ఉత్పత్తిదారులుగా మారారు. 141 కుటుంబాలలో 93 కుటుంబాలు మొదటి రోజు నుండే సౌర విద్యుత్తును పొందాయి

TV9 తెలుగు Tue, 03 Nov 2026 11:36 DEVELOPING
Read the original at TV9 తెలుగు ↗