Flag of Indiaसत्यमेव जयते AADTAK
GOOD INDIA ANDHRA PRADESH

Sai Durgha Tej: ఒకే ఒక్క మాటతో.. కాబోయే భార్యకు సాయి దుర్గతేజ్ ప్రేమ లేఖ.. మెగా హీరో పోస్ట్ వైరల్

ఇన్నాళ్లు 'సోలో లైఫ్' ఎంజాయ్ చేసిన మెగా హీరో సాయి దుర్గతేజ్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. కిరణ్మయి అనే అమ్మాయితో కలిసి కొత్త జీవితం ప్రారంభించనున్నాడు. ఇటీవలే వీరి నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. మరి ఇంతకీ ఈ మెగా హీరోకు కాబోయే భార్య ఎవరు?

TV9 తెలుగు Sat, 07 Nov 2026 14:34
Read the original at TV9 తెలుగు ↗