GOOD
INDIA
ANDHRA PRADESH
Rashid Khan: రషీద్ ఖాన్ ఆల్ రౌండ్ షో.. జింబాబ్వే పై అఫ్గానిస్తాన్ ఘన విజయం

Rashid Khan: జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో అఫ్గానిస్థాన్ 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రషీద్ ఖాన్ 10 బంతుల్లో 30 పరుగులు చేయడంతో పాటు రెండు వికెట్లు తీశాడు. ఇజాజ్ అహ్మద్‌జాయ్ 22 బంతుల్లో 52 పరుగులు బాదాడు. 66 పరుగులకే ఐదు వికెట్లు
Read the original at TV9 తెలుగు ↗