GOOD
INDIA
ANDHRA PRADESH
Rain Alert: ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. వాతావరణశాఖ లేటెస్ట్ అప్డేట్..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. తూర్పు తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్‌పై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు పడే అవకాశమంది. రాబోయే మూడ్రోజుల పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు వానలు పడతాయని తెలిపి
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗