UGLY
INDIA
ANDHRA PRADESH
ORRపై ఘోర ప్రమాదం.. చెట్లకు నీళ్లు పోస్తుండగా దూసుకొచ్చిన మృత్యువు.. ఇద్దరు మృతి!

హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా కొల్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు డివైడర్ మధ్యలో ఉన్న చెట్లకు నీళ్లు పోస్తున్న వాటర్ ట్
Read the original at TV9 తెలుగు ↗