GOOD
INDIA
ANDHRA PRADESH
Nuvvu Nenu: ఉదయ్ కిరణ్ ‘నువ్వు నేను’ సినిమాను చేజేతులా మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా? అసలు ఊహించలేరు

2001లో వచ్చిన నువ్వునేను సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా యూత్ కు ఈ మూవీ తెగ నచ్చేసింది. అలాగే హీరో ఉదయ్ కిరణ్ కు ఎనలేని క్రేజ్ ను తెచ్చిపెట్టింది. అయితే ఈ లవ్ స్టోరీకి ముందుగా అనుకున్న హీరో ఉదయ్ కిరణ్ కాదట.
Read the original at TV9 తెలుగు ↗