UGLY
INDIA
ANDHRA PRADESH
ఎన్నికల ఫలితాలకు కొన్ని గంటల ముందు విషాదం.. MPTC అభ్యర్థి గుండెపోటుతో మృతి!

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధుమంతునిగూడెం జనసేన ఎంపీటీసీ అభ్యర్థి గారపాటి దివ్య (28) గుండెపోటుతో మృతి చెందారు. శనివారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఆమె ఆకస్మిక మరణం గ్రామంలో విషాదాన్ని నింపింది. ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరా
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗