Flag of Indiaसत्यमेव जयते AADTAK
GOOD INDIA ANDHRA PRADESH

Indian Railways: మన దేశంలో ఈ రైల్వే స్టేషన్‌ నుంచి ప్రయాణిస్తున్నారా? వీసా, పాస్‌పోర్ట్‌ ఉంటేనే ప్రయాణం!

Indian Railways: ఈ స్టేషన్ ప్రాంగణం మొత్తం బీఎస్ఎఫ్ జవాన్లతో, కేంద్ర నిఘా విభాగాల నిరంతర నిఘా నీడలో ఉంటుంది. అయితే 2019 ఆగస్టులో పాక్, భారత్ దేశాల మధ్య ఏర్పడిన దౌత్యపరమైన ఉద్రిక్తతల వల్ల సంఝౌతా ఎక్స్‌ప్రెస్ సేవలు ఆగిపోయాయి..

TV9 తెలుగు Sun, 08 Nov 2026 05:55
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗