BAD
INDIA
ANDHRA PRADESH
Hyderabad: మైలార్దేవ్పల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం..

హైదరాబాద్లో అగ్నిప్రమాదాల భయానక ఘటనలు కలకలం రేపుతున్నాయి. నగరంలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతాలలో ఒకటైన మైలార్దేవ్పల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగిన భారీ అగ్నిప్రమాదం స్థానికంగా తీవ్ర భయాందోళనలను సృష్టించింది. పరిశ్రమలు, గోదాముల సముదాయాలు
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗