GOOD
INDIA
ANDHRA PRADESH
Homemade Besan Flour: మార్కెట్‌లో శనగపిండి కొనాల్సిన పనిలేదు.. శనగపప్పుతో ఇంట్లోనే తయారు చేసుకోండి!

భారతీయ వంటగదిలో శనగపిండికి ప్రత్యేకమైన స్థానం ఉంది. పకోడీలు, బజ్జీలు, మైసూర్ పాక్, లడ్డూలు ఇలా ఎన్నో రకాల వంటకాలు తయారు చేయడానికి శనగపిండి అవసరమవుతుంది. ముఖ్యంగా పండుగలు, శుభకార్యాలు వచ్చినప్పుడు శనగపిండితో రకరకాల పిండి వంటకాలు చేసుకుంటారు.
Read the original at TV9 తెలుగు ↗