Flag of Indiaसत्यमेव जयते AADTAK
GOOD INDIA ANDHRA PRADESH

Gold Prices: సగానికి సగం పడిపోనున్న బంగారం ధరలు..! కాస్త ఆగండి.. వెలుగులోకి షేకింగ్ న్యూస్..

అవును.. బంగారం ధరలు సగానికి సగం పడిపోయే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం గోల్డ్ రేట్లు సామాన్యులకు అందనంత ఎత్తులోకి చేరాయి. ధరలు అధికంగా ఉండటం వల్ల కొనేందుకు చాలామంది వెనకడుగు వేస్తున్నారు. పెళ్లిళ్లకు అవసరమైతే తప్ప ఎవరూ పెద్దగా కొనుగోలు చేయడం లేదు.

TV9 తెలుగు 3 newsrooms Fri, 23 Oct 2026 13:55
Read the original at TV9 తెలుగు ↗

Also reported by 2 other newsrooms