Flag of Indiaसत्यमेव जयते AADTAK
GOOD INDIA ANDHRA PRADESH

ఆ స్టార్ హీరో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు.. చాలా సరదాగా ఉంటాడు: రవిబాబు

ప్రముఖ నటుడు దర్శకుడు రవి బాబు త్వరలోనే రేజర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో రవిబాబు మాట్లాడుతూ.. తన కెరీర్, తోటి నటులతో అనుభవాలు, సినిమా పరిశ్రమలోని కొన్ని ధోరణులపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

TV9 తెలుగు Sat, 31 Oct 2026 04:39
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗