GOOD
INDIA
ANDHRA PRADESH
నాపై చేతబడి చేశారు.. జీవితంలో ఎన్నో కష్టాలను చూశా.. సంచలన విషయాలు బయటపెట్టిన సుమన్

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 80వ దశకంలో యాక్షన్, రొమాంటిక్ హీరోగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న నటుడు సుమన్. తనదైన గ్లామర్, కరాటే విద్యతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న సుమన్ ఓ ఇంటర్వ్యూలో తన తొలి నాటి సినీ జ్ఞాపకాలను, ఎదుర్కొన్న సవాళ్ల
Read the original at TV9 తెలుగు ↗