STRATEGIC
INDIA
ANDHRA PRADESH
భారత్కు ఇరాన్ గుడ్న్యూస్.. హార్ముజ్ జలసంధిలో భారత నౌకలకు ఆంక్షల నుంచి మినహాయింపు!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ భారత్కు ఇరాన్ భారీ ఊరటనిచ్చింది. వ్యూహాత్మకంగా కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే భారత వాణిజ్య నౌకలకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ఇరాన్ పార్లమెంటరీ కమిటీ సభ్యుడు వెల్లడించారు. భారత్ నుంచి మందుల సరఫ
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗