GOOD
INDIA
ANDHRA PRADESH
తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. పచ్చి గుడ్ల మయోనైస్పై నిషేధం

తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో విరివిగా వాడే పచ్చి గుడ్ల మయోనైస్ తయారీ, అమ్మకాలు, నిల్వలపై రాష్ట్రవ్యాప్తంగా ఏడాది పాటు పూర్తి నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
Read the original at TV9 తెలుగు ↗