REFORM
POLITICS
ANDHRA PRADESH
వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇక ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పరీక్ష!

తెలంగాణలో లెర్నర్ లైసెన్స్ పరీక్ష విధానంలో త్వరలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థులు రవాణా కార్యాలయానికి వెళ్లకుండా ఇంటి నుంచే కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా పరీక్ష రాసేలా రవాణా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం సారథి విధానంతో పా
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗