UGLY
INDIA
ANDHRA PRADESH
‘భూమిపైకి క్షిపణిలా దూసుకొచ్చిన విమానం’.. తొమ్మిది మంది మృతి

అమెరికాలోని ఫ్లోరిడాలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. నివాస ప్రాంతంలోకి దూసుకొచ్చిన ప్రైవేట్ జెట్ క్షణాల్లో మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో విమానంలో ఉన్న తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది? అధికారులు ఏం చెబుతున్నారు?
Read the original at BBC తెలుగు ↗