UGLY
INDIA
ANDHRA PRADESH
నటి రాధిక పనిమనిషి కొడుకు హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు

చెన్నైలో దారుణ హత్య వెలుగు చూసింది. ప్రముఖ సినీనటి రాధిక ఇంట్లో పనిచేసే మహిళ కుమారుడి దారుణ హత్యకు గురయ్యాడు. బాధితుడి మామ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. ఆ యువకుడిని హత్య చేసిం
Read the original at TV9 తెలుగు ↗