Flag of Indiaसत्यमेव जयते AADTAK
CRISIS INDIA ANDHRA PRADESH

అర్నబ్ తుపాను ధాటికి ఏపీలో అయిదుగురి మృతి, భారీ వర్షాలు కొనసాగుతాయని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచనలు

అర్నబ్ తుపానుతో ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయిందని, నష్టంపై అంచనాల కోసం కేంద్ర బృందాలను పంపాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

BBC తెలుగు Wed, 28 Oct 2026 12:26 DEVELOPING
Read the original at BBC తెలుగు ↗