GOOD
INDIA
ANDHRA PRADESH
Curd for Diabetes: షుగర్ ఉన్నవారు పెరుగు తింటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

మధుమేహం ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది తినాలి? ఏది తినకూడదు? ఏ ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది? అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. ముఖ్యంగా మన రోజువారీ భోజనంలో భాగమైన పెరుగు విషయంలోనూ కొందరికి సందేహాలు వస్తుంటాయి.
Read the original at TV9 తెలుగు ↗