GOOD
INDIA
ANDHRA PRADESH
ఆరోగ్యకరమైన ఐరన్ రిచ్ పంప్కిన్ సీడ్ బటర్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గుమ్మడి గింజలతో ఇంట్లోనే రుచికరమైన, ఐరన్ సమృద్ధిగా ఉండే బట్టర్ను సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక కప్పు గుమ్మడి గింజలను దోరగా వేయించి చల్లార్చాలి. ఆ తర్వాత వాటిని మిక్సీ జార్లో లేదా ఫుడ్ ప్రాసెసర్
Read the original at TV9 తెలుగు ↗