Flag of Indiaसत्यमेव जयते AADTAK
PROBLEM INDIA ANDHRA PRADESH

చదువుపై ఆసక్తి లేక కాదు.. పాఠశాలలో టాయిలెట్ లేక బాలికలు బడి మానేస్తున్నారా?

పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు, నీటి వసతి, పరిశుభ్రత లేకపోవడం వారి చదువుపై ప్రభావం చూపుతోంది. బహిష్టు సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు, రవాణా సమస్యలు, భద్రతా ఆందోళనలు, ఆర్థిక పరిస్థితులు బాలికలు మధ్యలోనే చదువు మానేయడానికి కారణమవుతున్నాయి

TV9 తెలుగు Thu, 05 Nov 2026 05:40
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗