Flag of Indiaसत्यमेव जयते AADTAK
GOOD INDIA ANDHRA PRADESH

సౌత్ హీరోయిన్ అని నన్ను పక్కన పెట్టేశారు.. మేమంటే అంత చిన్నచూపా.. బాలీవుడ్‌పై మండిపడ్డ బ్యూటీ

టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమలలో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్నఈ అమ్మడు. దాదాపు 20 సంవత్సరాలుగా సినీరంగంలో వరుస సినిమాలతో అలరిస్తుంది. కానీ ఇప్పటివరకు సరైన బ్రేక్ మాత్రం అందుకోలేకపోయింది. కెరీర్ ఆరంభం నుండి వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంట

TV9 తెలుగు Thu, 05 Nov 2026 11:23
Read the original at TV9 తెలుగు ↗