CRISIS
INDIA
ANDHRA PRADESH
హైదరాబాద్‌లో అగ్నిప్రమాదాలు.. టపాసుల దుకాణంలో మంటలు.. పారిశ్రామిక వాడలో అగ్నికీలలు

హైదరాబాద్‌లో అగ్నిప్రమాదాల భయానక ఘటనలు కలకలం రేపుతున్నాయి. నగరంలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతాలలో ఒకటైన మైలార్‌దేవ్‌పల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగిన భారీ అగ్నిప్రమాదం స్థానికంగా తీవ్ర భయాందోళనలను సృష్టించింది. పరిశ్రమలు, గోదాముల సముదాయాలు
Read the original at TV9 తెలుగు ↗