GOOD
INDIA
ANDHRA PRADESH
ఈ సింహం మిగతా సింహాల నుంచి జింకపిల్లను కాపాడిందా?

గుజరాత్లోని సాసన్ గిర్ అడవిలో ఓ అరుదైన దృశ్యం కెమెరాకు చిక్కింది. జింక పిల్లను నోటితో పట్టుకున్న సింహం దానిని వేటాడకుండా, ఇతర సింహాల బారి నుంచి కాపాడింది.
BBC తెలుగు पर मूल खबर पढ़ें ↗