PROBLEM
INDIA
ANDHRA PRADESH
మురుగు కాలువలే వీరికి బంగారు గనులు.. చెత్తలోనే సంపద వెతుక్కుంటున్న అభాగ్యులు..!

సాధారణంగా మురుగు కాలువల దగ్గరకు వెళ్లాలంటేనే చాలామంది ఇష్టపడరు. దుర్వాసన, అపరిశుభ్రత కారణంగా వాటికి దూరంగా ఉంటారు. కానీ బీహార్లోని ఓ ప్రాంతంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. అక్కడి మురుగు కాలువల్లో బంగారం దొరుకుతుందనే ఆశతో వందలాది మంది
Read the original at TV9 తెలుగు ↗