GOOD
INDIA
ANDHRA PRADESH
రాయలసీమ స్పెషల్ వెల్లుల్లి కారం.. ఇలా చేసి వేడి వేడి అన్నంలో కలిపి తింటే అదిరిపోద్ది!

రాయలసీమ స్పెషల్ వెల్లుల్లి కారం ఎంతో రుచికరమైన సాంప్రదాయ వంటకం. కారం పొడి, వెల్లుల్లి, జీలకర్రతో రోటిలో దంచి, ఆవాలు, పప్పులు, కరివేపాకుతో తాలింపు పెడితే అద్భుతమైన రుచి వస్తుంది. వేడి వేడి అన్నం, ఇడ్లీ, దోసెల్లోకి ఈ వెల్లుల్లి కారం ఎంతో బాగు
Read the original at TV9 తెలుగు ↗