Flag of Indiaसत्यमेव जयते AADTAK
GOOD INDIA ANDHRA PRADESH

పోర్చుగల్ ఫుట్‌బాల్‌ ముఖచిత్రంగా మారిన క్రిస్టియానో రోనాల్డో రిటైర్మెంట్ నిర్ణయం వెనుక కారణాలేంటి?

రొనాల్డో 2003లో అంతర్జాతీయ కెరీర్ మొదలుపెట్టినప్పుడు పోర్చుగల్ ఒక్క పెద్ద టైటిల్ కూడా గెలవలేదు. కొందరు ఆటగాళ్లు ఒక కాలానికి ప్రతీకలుగా నిలుస్తారు. మరికొందరు దేశ ఫుట్‌బాల్ చరిత్రనే మార్చేస్తారు. రొనాల్డో రెండో కోవకు చెందిన ఆటగాడు.

BBC తెలుగు Thu, 05 Nov 2026 16:24
Read the original at BBC తెలుగు ↗