CRISIS
INDIA
ANDHRA PRADESH
AP Cyclone Update: ఏపీ వైపు దూసుకొస్తున్న అతి తీవ్ర తుఫాన్.. ప్రజలకు హెచ్చరిక.. వాతావరణశాఖ లేటెస్ట్ అప్డేట్ ఇదిగో..

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఇది సోమవారం నాటికి తుఫానుగా మారనుండగా.. మంగళవారం నాటికి తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెందే అవకాశముంది. అలాగే ఇది అక్టోబర్ 28 నాటికి అతి తీవ్ర తుఫాన్‌గా మారే ఛాన్స్ ఉందని భారత వాతావరణశాఖ అలర్ట్ జారీ చేస
Read the original at TV9 తెలుగు ↗