GOOD
INDIA
ANDHRA PRADESH
Annadatha Sukhibhava: నేడే అన్నదాత సుఖీభవ నిధులు విడుదల.. రైతుల అకౌంట్లోకి ఒకేసారి ఎంతంటే..?

ఏపీలోని రైతులకు భారీ శుభవార్త. అన్నదాత సుఖీభవ నిధులు నేడు రైతుల బ్యాంక్ ఖాతాల్లో పడనున్నాయి. ఈ మేరకు దీపావళి కానుకగా ముందే విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంలో.. ఎలాంటి సభ లేకుండా నిధులు విడుదల చేయనున్నారు
Read the original at TV9 తెలుగు ↗