CRISIS
INDIA
ANDHRA PRADESH
Andhra News: భార్య మరణాన్ని భరించలేక ఆమె వర్ధంతి రోజే భర్త ఆత్మహత్య!

భార్యపై అనుమానంతో భర్త, భర్తపై అనుమానంతో భార్యలు ఒకరినొకరు చంపుకుంటున్న సంఘటనలు ఈ మధ్యకాలంలో ఎన్నో చూస్తున్నాం. కానీ ఇక్కడో భర్త మాత్రం.. భార్య చనిపోయిందనే బాధతో తీవ్ర మనస్తాపానికి గురై ఆమె మరణించిన తేది రోజే ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗