GOOD
INDIA
ANDHRA PRADESH
Andhra: ఉన్నట్టుండి వ్యాపారి ఖాతాలో రూ.వెయ్యి కోట్లు జమ.. అరగంటలో ఊహించని ట్విస్ట్

హిందూపురానికి చెందిన ఓ రవాణా వ్యాపారి బ్యాంకు ఖాతాలో ఒక్కసారిగా రూ.వెయ్యి కోట్లు జమ అయినట్లు కనిపించాయి. అయితే అరగంటలోనే ఖాతా నిల్వ సున్నాకు చేరడంతో.. తన సొంత డబ్బులు కూడా మాయమయ్యాయని బ్యాంకు, పోలీసులను ఆశ్రయించారు. పూర్తి వివరాలు కథనంలో ..
Read the original at TV9 తెలుగు ↗