Flag of Indiaसत्यमेव जयते AADTAK
GOOD INDIA ANDHRA PRADESH

Amul Price Hike: దీపావళికి ముందే సామాన్యులకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన వెన్న, నెయ్యి ధరలు.. తక్షణమే అమల్లోకి..

దీపావళి వేళ సామాన్యులకు షాక్ తగిలింది. ఈ ఏడాదిలో ఇప్పటికే పాల ధరలను పెంచి అమూల్ సంస్థ.. తాజాగా వెన్న, నెయ్యి ధరలను కూడా పెంచుతున్నట్లు ప్రకటించింది. తక్షణమే ఈ ధరలను అమల్లోకి తెస్తున్నట్లు వెల్లడించింది. దీపావళికి ముందే ధరలను పెంచడం గమనార్హం

TV9 తెలుగు Thu, 05 Nov 2026 07:06
Read the original at TV9 తెలుగు ↗