STRATEGIC
TECH
ANDHRA PRADESH
పెదవులు కదిలిస్తే చాలు.. టెక్స్ట్ టైప్ అయిపోతుంది! భారతీయ స్టార్టప్ వినూత్న AI గ్లాసెస్

భారతీయ యువ పారిశ్రామికవేత్తలు ఆరుష్ యాదవ్, అర్ణవ్ కుమార్‌లు ప్రారంభించిన ది సబ్‌వోకల్ కంపెనీ ఒక వినూత్నమైన AI స్మార్ట్ గ్లాసెస్‌ను తయారు చేసింది. ఈ చష్మాలు మనం ఎలాంటి శబ్దం చేయకుండా లేదా కీబోర్డ్ తాకకుండా, కేవలం పెదవుల కదలికలు, దవడ కండరాల ఆ
Read the original at TV9 తెలుగు ↗