GOOD
INDIA
ANDHRA PRADESH
ఇంటి మేడ పై కుంకుమ పువ్వు సాగు.. AIతో కేరళ వ్యక్తి అద్భుతం.. గ్రాముకు రూ.650!

కుంకుమ పువ్వు (Saffron) అనగానే మనకు గుర్తొచ్చేది కశ్మీర్. అక్కడి చల్లని వాతావరణంలో ఈ ఖరీదైన పంట ఎక్కువగా సాగవుతుంది. కేరళకు చెందిన ఓ వ్యక్తి తన ఇంటి పైకప్పుపైనే కుంకుమ పువ్వును పండిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI),
Read the original at TV9 తెలుగు ↗