GOOD
INDIA
ANDHRA PRADESH
మహమ్మద్ షమీ: టెస్ట్ జట్టులోకి వచ్చిన తేదీనే 'తెల్ల జెర్సీకి వీడ్కోలు'

మహమ్మద్ షమీ అనేక ప్రధాన టోర్నమెంట్లలో భారత్కు అత్యంత నమ్మకమైన ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా నిలిచారు. కొత్త, పాత బంతి రెండింటితోనూ సీమ్, స్వింగ్ రాబట్టడంలో నిష్ణాతుడు.
Aad Tak · Why it matters
Read the original at BBC తెలుగు ↗
A prominent fast bowler's departure from Test cricket signifies a shift in the national team's bowling attack and the end of an era for a key player.