CRISIS
INDIA
ANDHRA PRADESH
సిగరెట్లు, బీడీల కోసం ఎంతకు తెగించావ్‌రా.. చిల్లర డబ్బుల కోసం కన్నతండ్రినే కడతేర్చాడు..

తెలంగాణలోని నల్లగొండ పట్టణంలో డబ్బుల విషయంలో జరిగిన గొడవ విషాదాంతమైంది. సిగరెట్లు, బీడీలు కొనడానికి డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో గణేష్ అనే వ్యక్తి తన తండ్రి లింగయ్య (66)పై గొడ్డలితో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో లింగయ్య అక్కడికక్కడే
Read the original at TV9 తెలుగు ↗