GOOD
INDIA
ANDHRA PRADESH
నీటి పొదుపుపై జలమండలి హెచ్చరికలు.. పోలీస్ స్టేషన్‌లో మాత్రం వాహనాల వాషింగ్!

హైదరాబాద్‌లో ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి భయాలు నెలకొన్నాయి. నీటిని పొదుపుగా వాడాలని, వాహనాలు కడిగితే జరిమానాలు తప్పవని జలమండలి హెచ్చరిస్తోంది. ఓవైపు సామాన్యులు నీటి కోసం ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది
Read the original at TV9 తెలుగు ↗