Flag of Indiaसत्यमेव जयते AADTAK
BAD INDIA ANDHRA PRADESH

గాల్లో విహరిస్తూ.. మృత్యుఒడిలోకి! పారాచూట్లు చిక్కుపడి ప్రమాదం!

ఆకాశంలో స్వేచ్ఛగా విహరించాలనే ఉత్సాహం.. స్కై డైవింగ్ సాహస క్రీడలో భాగంగా వేల అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకారు. పారాచూట్లు తెరుచుకోవడంతో సురక్షితంగా నేలపై దిగేందుకు సిద్ధమయ్యారు. అంతా సజావుగా సాగుతోందనుకున్న సమయంలో ఊహించని ప్రమాదం జరిగింది.

TV9 తెలుగు Sun, 08 Nov 2026 05:11
Read the original at TV9 తెలుగు ↗