GOOD
INDIA
ANDHRA PRADESH
‘పెర్ఫ్యూమ్ కొట్టుకుని ఆఫీసులకు, కాలేజీలకు సెలవులు’ - హైదరాబాద్‌లో నీటి కొరతకు కారణమేంటి?

సాధారణంగా వేసవిలో బోర్లు ఎండిపోయి నీటి ఇబ్బందులు ఎదుర్కొంటామని, ఈసారి నవంబరునాటికే సమస్య మొదలైందని హైటెక్ సిటీ ప్రాంతవాసులు చెబుతున్నారు. ఎల్ నినో కారణంగా వర్షభావం లోటు ఉన్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
Read the original at BBC తెలుగు ↗