Flag of Indiaसत्यमेव जयते AADTAK
GOOD INDIA ANDHRA PRADESH

ధరణి అక్రమాల కేసులో సీఐడీ దూకుడు.. మరో ఐదుగురు అరెస్ట్.. ఇప్పటివరకు 9 మందిపై చర్యలు

తెలంగాణలో ధరణి పోర్టల్ భూ రికార్డుల అక్రమాల కేసులో సీఐడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. తాజాగా మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేయగా, ఇప్పటివరకు తొమ్మిది మందిపై చర్యలు తీసుకుంది. 15 ప్రత్యేక బృందాలతో సోదాలు నిర్వ

TV9 తెలుగు Sat, 07 Nov 2026 02:59
Read the original at TV9 తెలుగు ↗